*Most Powerful Ganesha Ashtothram in Telugu*

Spread the love

Ganesha Ashtothram in Telugu

Ganesha ashtothram in telugu, ganesha ashtothram in telugu pdf, 108 names ganesha ashtothram in telugu, 108 names ganesha ashtothram lyrics in telugu.

ఓం గజాననాయ నమః |

ఓం గణాధ్యక్షాయ నమః ||

ఓం విఘ్నరాజాయ నమః |

ఓం వినాయకాయ నమః ||

ఓం ద్వైమాతురాయ నమః ||

ఓం సుముఖాయ నమః |

ఓం ప్రముఖాయ నమః |

ఓం సన్ముఖాయ నమః |

ఓం కృతినే నమః | ౯

ఓం జ్ఞానదీపాయ నమః |

ఓం సుఖనిధయే నమః |

ఓం సురాధ్యక్షాయ నమః |

ఓం సురారిభిదే నమః |

ఓం మహాగణపతయే నమః |

ఓం మాన్యాయ నమః |

ఓం మహన్మాన్యాయ నమః |

ఓం మృడాత్మజాయ నమః |

ఓం పురాణాయ నమః | ౧౮

ఓం పురాణపురుషాయ నమః |

ఓం పురుషాయ నమః |

ఓం పూష్ణే నమః |

ఓం పుష్కరిణే నమః |

ఓం పుణ్యకృతే నమః |

ఓం అగ్రగణ్యాయ నమః |

ఓం అగ్రపూజ్యాయ నమః |

ఓం అగ్రగామినే నమః |

ఓం చామీకరప్రభాయ నమః | ౨౭

Ganesha Ashtothram in Telugu, Ganesha Ashtothram in Telugu Pdf Download, Ganesha Ashtothram Lyrics in Telugu

ఓం సర్వస్మై నమః |

ఓం సర్వోపాస్యాయ నమః |

ఓం సర్వకర్త్రే నమః |

ఓం సర్వనేత్రే నమః |

ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |

ఓం సర్వసిద్ధాయ నమః |

ఓం సర్వవన్ద్యాయ నమః |

ఓం మహాకాలాయ నమః |

ఓం మహాబలాయ నమః | ౩౬

ఓం హేరంబాయ నమః |

ఓం లంబజఠరాయ నమః |

ఓం హ్రస్వగ్రీవాయ నమః |

ఓం మహోదరాయ నమః |

ఓం మదోత్కటాయ నమః |

ఓం మహావీరాయ నమః |

ఓం మన్త్రిణే నమః |

ఓం మఙ్గలదాయ నమః |

ఓం ప్రమథాచార్యాయ నమః | ౪౫

 

ఓం ప్రాజ్ఞాయ నమః |

ఓం ప్రమోదాయ నమః |

ఓం మోదకప్రియాయ నమః |

ఓం ధృతిమతే నమః |

ఓం మతిమతే నమః |

ఓం కామినే నమః |

ఓం కపిత్థప్రియాయ నమః |

ఓం బ్రహ్మచారిణే నమః |

ఓం బ్రహ్మరూపిణే నమః | ౫౪

 

ఓం బ్రహ్మవిదే నమః |

ఓం బ్రహ్మవన్దితాయ నమః |

ఓం జిష్ణవే నమః |

ఓం విష్ణుప్రియాయ నమః |

ఓం భక్తజీవితాయ నమః |

ఓం జితమన్మథాయ నమః |

ఓం ఐశ్వర్యదాయ నమః |

ఓం గుహజ్యాయసే నమః |

ఓం సిద్ధసేవితాయ నమః | ౬౩

 

ఓం విఘ్నకర్త్రే నమః |
ఓం విఘ్నహర్త్రే నమః |

ఓం విశ్వనేత్రే నమః |

ఓం విరాజే నమః |

ఓం స్వరాజే నమః |

ఓం శ్రీపతయే నమః |

ఓం వాక్పతయే నమః |

ఓం శ్రీమతే నమః |

ఓం శృఙ్గారిణే నమః | ౭౨
ఓం శ్రితవత్సలాయ నమః |

ఓం శివప్రియాయ నమః |

ఓం శీఘ్రకారిణే నమః |

ఓం శాశ్వతాయ నమః |

ఓం శివనన్దనాయ నమః |

ఓం బలోద్ధాయ నమః |

ఓం భక్తనిధయే నమః |

ఓం భావగమ్యాయ నమః |

ఓం భవాత్మజాయ నమః | ౮౧

 

ఓం మహతే నమః |
ఓం మఙ్గలదాయినే నమః |

ఓం మహేశాయ నమః |

ఓం మహితాయ నమః |

ఓం సత్యధర్మిణే నమః |

ఓం సదాధారాయ నమః |

ఓం సత్యాయ నమః |

ఓం సత్యపరాక్రమాయ నమః |

ఓం శుభాఙ్గాయ నమః | ౯౦

 

ఓం శుభ్రదన్తాయ నమః |

ఓం శుభదాయ నమః |

ఓం శుభవిగ్రహాయ నమః |

ఓం పఞ్చపాతకనాశినే నమః |

ఓం పార్వతీప్రియనన్దనాయ నమః |

ఓం విశ్వేశాయ నమః |
ఓం విబుధారాధ్యపదాయ నమః |

ఓం వీరవరాగ్రగాయ నమః |

ఓం కుమారగురువన్ద్యాయ నమః | ౯౯

Related Content

Venkateswara Ashtothram in Telugu
Navagraha Stotram in Telugu
Moral Stories in Telugu
Bheemla Nayak Song Download

ఓం కుఞ్జరాసురభఞ్జనాయ నమః |

ఓం వల్లభావల్లభాయ నమః |

ఓం వరాభయకరాంబుజాయ నమః |
ఓం సుధాకలశహస్తాయ నమః |
ఓం సుధాకరకలాధరాయ నమః |
ఓం పఞ్చహస్తాయ నమః |

ఓం ప్రధానేశాయ నమః |

ఓం పురాతనాయ నమః |

ఓం వరసిద్ధివినాయకాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ సిద్ధివినాయక అష్టోత్తరశతనామావళిః |

Leave a Comment